VIDEO: రోడ్డుపైనే స్తంభాలు రాకపోకలకు అంతరాయం

VIDEO: రోడ్డుపైనే స్తంభాలు రాకపోకలకు అంతరాయం

కరీంనగర్ నగరంలోని ముఖరంపుర మజీద్ వీధిలో విద్యుత్ శాఖ కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి తీగల ఎత్తు పెంచినప్పటికీ, పాత స్తంభాలను తొలగించలేదు. ఇప్పటికే ఇరుకు వీధిలో మధ్యలో నిలిచిన పాత స్తంభాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.