పీఎం ఆవాస్ గృహలను సందర్శించిన ఎమ్మెల్యే

పీఎం ఆవాస్ గృహలను సందర్శించిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలంలోని పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మాణం పూర్తి అయిన గృహాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ అప్పలనాయుడు బుధవారం సందర్శించారు. ఈ మేరకు లబ్ధిదారులతో మాట్లాడి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.