నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఇందుకూరుపేటలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ కలువాయిలో నిర్మిస్తన్న అక్రమ కట్టడాలను అడ్డుకున్న తహశీల్దార్ కృష్ణారెడ్డి
✦ నెల్లూరు మెడికల్ కాలేజీలో నిద్ర మాత్రలు మాంగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఓ జూనియర్ డాక్టర్
✦ కావలి రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి