పాకిస్తాన్ చొరబాటు దారులను బహిష్కరించాలి

SRCL: చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ చొరబాటుదారులను బహిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు సోమవారం వినతి పత్రం అందజశారు. బీజేపీ మండల అధ్యక్షుడు విజేందర్ మాట్లాడుతూ.. తమ పార్టీ పిలుపు మేరకు తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాకేష్, తిరుమల్ రెడ్డి పాల్గొన్నారు.