టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

* కాశీబుగ్గ మృతులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన YSRCP
* తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
* అరసవల్లిలో ఘనంగా ఆదిత్యుని తెప్పోత్సవం కార్యక్రమం
* రణస్థలం మండలంలో రీ సర్వేని పరిశీలించిన RJD కుమార్