అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న దిమ్మె పరిసితి ఇలా..!
GDWL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న దిమ్మె ఇవాళ కూలిపోయిందని స్థానికులు తెలిపారు. పట్టణ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత విగ్రహం దిమ్మె కూలిపోయినా అధికారులు, నాయకులు, పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణ మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.