30 స్థానాల్లో TVK పోటీ.. అభ్యర్థులు వీరే

30 స్థానాల్లో TVK పోటీ.. అభ్యర్థులు వీరే

నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం'(TVK) పార్టీ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం 30 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం స్థానాల్లో పోటీ చేస్తూ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలని విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రకటనతో అటు తమిళనాడు, ఇటు పుదుచ్చేరి రాజకీయాల్లో సందడి మొదలైంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు సమాచారం.