జీపీ మొదటి విడత ఎన్నికల ఫలితాల వివరాలు
నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల పలితాలలు ఇలా ఉన్నాయి. మొత్తం 318 స్థానాలకు గాను అధికార పార్టీ అయిన కాంగ్రెస్ 133 పంచాయతీ స్థానాలు గెలవగా, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ 54 సర్పంచ్ స్థానాలకే పరిమితమైంది. బీజేపీ పార్టీ 4 స్థానాలతో సత్తాను చాటలేకపోగ,ఇండిపెండెంట్‌లు 20 స్థానాలను కైవసం చేసుకుంది.