సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
JGL:వెంగలాయిపేట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు సర్పంచ్ గోపాల్ పంపిణీ చేశారు. ఆత్మకూరు యశోదకు రూ.18 వేలు, కస్తూరి మెసింజర్‌కు రూ.20 వేలు, నాంపల్లి లక్ష్మికి రూ.60 వేలు, ఐతరవేని రమేశ్‌కు రూ.24 వేలు విలువ గల చెక్కులు మంజురు కాగా లబ్ధిదారులకు సర్పంచ్ అందించారు. ఉప సర్పంచ్ రాజేందర్, ఏఏంసీ డైరెక్టర్ కిషన్,తిరుపతి ఉన్నారు.