VIDEO: బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన మంత్రి
JGL: విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం నష్ట పరిహారం చెక్కులు అందజేశారు. రాయపట్నం గ్రామానికి చెందిన గటిక చిన్నయ్య కుటుంబానికి రూ. 5 లక్షలు, కోటిలింగాల గ్రామానికి చెందిన రాపాక మహేందర్ కుటుంబానికి రూ. 40 వేల చొప్పున పరిహారం అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.