పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ అందించిన ఎమ్మెల్యే
E.G: రాజమండ్రి ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ ఐడియా పిచ్ కాంపిటీషన్‌లో ఇచ్చిన హామీ మేరకు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ కృష్ణకు ఇవాళ ఆర్థిక సాయం అందించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న కృష్ణకు TDP పార్టీ కార్యాలయంలో రూ. 1.60 లక్షల నగదును అందజేశారు.