నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు

నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు

NRML: గత సంవత్సరం ఎస్ఎస్‌సీ మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇప్పటివరకు రెమ్యూనరేషన్ వారి ఖాతాల్లోకి బదిలీ కాలేదు. దీన్ని నిరసిస్తూ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్మల్‌లో సెయింట్ థామస్ హైస్కూల్లో జరుగుతున్న ఎస్ఎస్‌సీ మూల్యాంకన కేంద్రంలో ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.