అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

VSP: విశాఖలో అంతర్రాష్ట్ర దొంగను పట్టుకొని చోరీ సొత్తును రికవరీ చేశామని ఏడీసీపీ మోహన్ రావు అన్నారు. ఎంవిపి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధురానగర్ మాధవ్ టవర్స్‌లో మార్చి ఒకటిన జరిగిన చోరీలో హైదరాబాద్‌కు చెందిన తిప్పరాజు రామకృష్ణను అరెస్ట్ చేశామని, 3.70 లక్షల డబ్బుతో పాటు 13 తులాలబంగారం రికవరీ చేసినట్లు తెలిపారు.