పర్వతగిరి మండల సర్పంచ్ విజేతలు వీరే..!
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ★ చౌటుపల్లి - వేంకటేశ్వర రావు (కాంగ్రెస్) ★ బూర్గుమల్ల - కృష్ణవేణి (BRS), ★ అన్నారం షరీఫ్ - మహేందర్ (కాంగ్రెస్), ★ ముంజాలకుంట తండా - తేజావత్ ఝాన్సీ (BRS), ★ జమాల్ పురం - కనకయ్య( కాంగ్రెస్), ★ మూడత్తుల తండా - మూడు లకుపతి(ఇండిపెండెంట్)గా విజయం సాధించారు.