VIDEO: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

VIDEO: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

వరంగల్ SR నగర్ పరిధిలో భార్య అనితను హత్య చేసిన భర్త అబ్బరబోయిన రాజును పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి బానిసైన రాజుకు భార్య అనితతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి రాజు తన భార్యను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మృతురాలి సోదరి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు CI సురేశ్ తెలిపారు.