VIDEO: గుడివాడలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

VIDEO: గుడివాడలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

కృష్ణా: గుడివాడలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. నెహ్రూ జోక్ సెంటర్ గుడివాడలోని నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత సీఎం చంద్రబాబుకు భగవంతుడు ఆశీస్సులు, నిండు నూరేళ్లు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.