VIDEO: చెట్టుకు ఊరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

VIDEO: చెట్టుకు ఊరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

SDPT: ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామ శివారులో నలగొప్పుల నర్సిములు (63) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.