ఘనంగా వాజ్ పేయి శత జయంతి వేడుకలు

ఘనంగా వాజ్ పేయి శత జయంతి వేడుకలు

VZM: దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ గజపతినగరం మండల పార్టీ అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పార్టీ నాయకులు ఈశ్వరరావు, తవిటి నాయుడు, పైడుపునాయుడు సాంబ భాస్కరరావు పాల్గొన్నారు.