రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ: ఎమ్మేల్యే

MBNR: క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా చేపట్టిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట్ రైతువేదికలో పలువురి లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని..రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే తెలిపారు.