'పత్తిలో నీరు నిలవకుండా ఉంచుకోవాలి'

'పత్తిలో నీరు నిలవకుండా ఉంచుకోవాలి'

SDPT: జగదేవ్‌పూర్ మండల వ్యాప్తంగా విస్తరంగా కురుస్తున్న వర్షాలతో సాగులో ఉన్న పైర్లలో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి వసంతరావు తెలిపారు. మండలంలోని ఇటిక్యాల గ్రామంలో పంటలను పరిశీలించారు. పత్తి పంటలో నీరు నిలిచినందున ఇప్పటికే సాగు చేసిన పంటల్లో అధిక వర్షాలకు పత్తిలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా తీసివేయాలన్నారు.