VIDEO: 'సమయానికి తెరవని అంగన్వాడీ కేంద్రం'

VZM: గజపతినగరం మండలం ఎం.కొత్తవలస అంగన్వాడి కేంద్రం సోమవారం ఉదయం 9:44 నిమిషాల సమయం అయినప్పటికీ ఇంకా తెరవని సెంటర్ . ఉదయం 9:30కి చిన్నారులకు గుడ్లు పంపిణీ చేయవలసి ఉండగా, తెరుచుకోని అంగన్వాడి కేంద్రం. టీచర్ రాజేశ్వరి పని వేళలు పాటించకపోవడంతో పాటు పివో, సూపర్వైజర్లు పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.