యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేహాల్

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేహాల్

HNK: హన్మకొండ 58వ డివిజన్‌కు చెందిన మొహమ్మద్ ముస్తాక్ నేహాల్ ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మొహమ్మద్ ముస్తాక్ నేహాల్ గతంలో డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేహాల్‌ను ఆదివారం కాంగ్రెస్ నాయకులు అభినందించారు.