జంట హత్యల నిందితుడు అరెస్ట్

జంట హత్యల నిందితుడు అరెస్ట్

KDP: కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ఇటుకల బట్టి వద్ద శనివారం రాత్రి నాగప్ప,పెద్దక్క జంట హత్యలు జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్యలకు సంబంధించిన నాగప్ప చిన్న కుమారుడు చిన్న ఓబులేషన్ బుధవారం అరెస్టు చేసినట్లు కడప ఎస్పీ జమ్మలమడుగులో వెల్లడించారు. కన్నతండ్రి సవతి తల్లిని కన్న కొడుకు మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వలేదని చంపడం దారుణమన్నారు.