'ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయాలి'
ASF: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా SP నితికా పంత్ సూచించారు. ఓటు హక్కును స్వేచ్ఛాగా వినియోగించుకోవాలని, ప్రలోభాలకు లొంగకూడదని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల వరకు ఎవరిని అనుమతించమన్నారు. ప్రజలు గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.