జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగుల అభినందన ర్యాలీ
VSP: జాబ్ క్యాలెండర్ విడుదలపై విశాఖలో నిరుద్యోగులు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా 'Thank You Nara Lokesh Sir' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ అవకాశాన్ని కష్టపడి చదివి సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.