'సహజ వనరులను పరిరక్షించుకోవాలి'

'సహజ వనరులను పరిరక్షించుకోవాలి'

SKLM: చెరువుల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సబ్యులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అనకాపల్లిలో జిల్లాలోని పలు మండలాల్లో ఉత్తరాంధ్ర జలవనరుల పరిరక్షణలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు జనపాల గోవింద, వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.