యువతకు ఆదర్శం వివేకానందుని జీవితం

యువతకు ఆదర్శం వివేకానందుని జీవితం

TPT: యువతకు ఆదర్శం వివేకానందుని జీవితం అని రాష్ట్ర యువజన అవార్డు గ్రహీత వెంకమరాజు పేర్కొన్నారు. ఆదివారం వడమాలపేట మండలం గంధపుహరిజనవాడ గ్రామం నందునెహ్రు యువజన సేవా సంఘ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద అని నెహ్రూ యువజన సేవా సంఘ అధ్యక్షురాలు జ్యోతిలక్ష్మి పేర్కొన్నారు.