VIDEO: రసవత్తరంగా చెస్ టోర్నమెంట్

VIDEO: రసవత్తరంగా చెస్ టోర్నమెంట్

SRD: మండల కేంద్రమైన కంగ్టిలోని హైస్కూల్‌లో ఆదివారం ఓపెన్ టూ ఆల్ చదరంగం టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. స్థానిక యోగి గణేష్ మండలి ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్ ఏర్పాట్లను చేశారు. ఈమేరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చెస్ ఆటగాళ్లు 23 జట్లు పాల్గొని పోటాపోటీగా చదరంగం ఆడారు. ఈ మేరకు చెస్ క్రీడా మేనేజ్‌మెంట్ నిబంధనలు ప్రకారం పోటీలు రసవత్తరంగా జరిగాయి.