మూడో దశ పోలింగ్‌తో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠ
WGL: గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరాయి. ఉమ్మడి వరంగల్‌లో ముందు రెండు విడతల్లో 1119 పంచాయతీలకు ఎన్నికలు జరిగి, 110 ఏకగ్రీవం అయ్యాయి. 1008 పంచాయతీల్లో కాంగ్రెస్ 649, BRS 329, BJP 33, స్వతంత్రులు 107 గెలిచారు. 3వ విడతలో 564 పంచాయతీల్లో 34 ఏకగ్రీవం కాగా, మిగిలిన 530కు పోలింగ్ జరుగుతోంది.