గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం

NLR: కందుకూరు TRR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి తెలిపారు. జువాలజీ, ఎకనామిక్స్ సబ్జెక్టులను బోధించుటకు UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి సమాచారం కోసం కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.