VIDEO: కనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: కనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

AKP: నర్సీపట్నం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం శుక్రవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వైశాఖమాసం పంచమ తిధి రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చన పూజలు నిర్వహించారు. పురోహితుల సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్న సమారాధన కొరకు ఏర్పాట్లు చేశారు.