మట్టి గణపతికి మద్దతుగా విద్యార్థుల ర్యాలీ

మట్టి గణపతికి మద్దతుగా విద్యార్థుల ర్యాలీ

GNTR: పెదకాకానిలో ఓ స్కూల్ విద్యార్థులు మంగళవారం వీధుల్లో పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంతో కలిగే హానిని వివరించి, మట్టి గణపతి విగ్రహాల వినియోగం పర్యావరణానికి మేలు చేస్తుందని నినాదాలు చేశారు. సుమారు 500 మంది విద్యార్థులు కాకాని శివాలయం నుంచి పాఠశాల వరకు నడుచుకుంటూ ర్యాలీ నిర్వహించారు.