ఖోఖో కమిటీ అధ్యుక్షుడికి ఘన సన్మానం

HNK: జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో శనివారం సౌత్ ఇండియా ఖోఖో ఎథిక్స్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన జంగా రాఘవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన రాఘవరెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో పాటు శాలువాలతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.