సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు భారీ ఎదురుదెబ్బ
MBNR: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సొంత గ్రామం ధమగ్నాపూర్‌లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అతడిపై BRS బలపరిచిన అభ్యర్థి కృష్ణయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. ఈ గెలుపు పట్ల గ్రామ BRS నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.