BREAKING: తగ్గిన బంగారం ధరలు

BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రూ.100 తగ్గి రూ.1,19,350 పలుకుతోంది. అటు కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.