'దేవర చిత్రం విడుదల సందర్భంగా రక్తదానం'

'దేవర చిత్రం విడుదల సందర్భంగా రక్తదానం'

SKLM: నరసన్నపేట మండలం రెడ్డికి పేట గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల సందర్భంగా ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గురువారం రెడ్డిక పేటలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ.. రక్తదానం వలన అనేక మంది ప్రాణాలు నిలబెట్టవచ్చు అని తెలిపారు.