'ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తా'

'ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తా'

JGL: పార్టీ మారిన ఎమ్మెల్యే క్రాస్ బ్రీడా.. హైబ్రీడా అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై MLA సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరో ప్రజలకు తెలియదా అని అన్నారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ జగిత్యాల నుంచే పోటీ చేస్తానని తెలిపారు.