'లంబాడీలు రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్డ్ ట్రైబ్‌గా గుర్తించబడ్డారు'

BDK: దమ్మపేట మండల కేంద్రం వరకు లంబాడీల భారీ ప్రదర్శన ర్యాలీ గురువారం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. MLA తెల్లం వెంకట్రావు సోయం, MP బాపూరావు లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా అసత్య ఆరోపణలు, సుప్రీంకోర్టులో లంబాడీలపై దాఖలైన కేసుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. లంబాడీలు రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ ట్రైబల్‌గా గుర్తించబడ్డారని పేర్కొన్నారు.