నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లావ్యాప్తంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు
★ మన్నంగిదిన్నెలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
★ నెలూరులో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
★ కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రూ.5 కోట్ల CSR నిధులతో అభివృద్ధి పనులు