VIDEO: మద్యం షాపులో చోరీ

VIDEO: మద్యం షాపులో చోరీ

ప్రకాశం: కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ మద్యం షాపులో శనివారం చోరీ జరిగింది. షాప్ ఓపెన్ చెయ్యటానికి వచ్చిన యజమాని దొంగలు పడ్డారని గ్రహించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల ముందు ఇదే షాపు ముందు రెండు షాపులలో చోరీ జరిగిన ఘటన మరువక ముందే మరో దొంగతనం జరగడవతో ఆ ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు.