క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం: ఎమ్మెల్యే

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం: ఎమ్మెల్యే

BDK: ఉమ్మడి ఖమ్మం ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని కిన్నెరసాని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర క్రీడా పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలసి ప్రారంభించారు.