VIDEO: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

కృష్ణా: పెడన మండలం బల్లిపర్రు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఢీకొట్టడంతో ఒకరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.