రూ.2 లక్షల 20 వేల CMRF చెక్కుల పంపిణీ

రూ.2 లక్షల 20 వేల CMRF చెక్కుల పంపిణీ

SRPT: సూర్యాపేట నియోజకవర్గంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గొప్ప మనసును చాటుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 7 గురు లబ్ధిదారులకు రూ. 2 లక్షల 20 వేల విలువ గల CMRF చెక్కులను పంపిణీ చేశారు. గత 6 నెలల్లో 44 మంది లబ్ధిదారులకు రూ. 19,09,500 విలువ గల CMRF చెక్కులను అందజేశారు.