మోతే గ్రామం లో అంబేత్కర్ విగ్రహ ఆవిష్కరణ

మోతే గ్రామం లో అంబేత్కర్ విగ్రహ ఆవిష్కరణ

జగిత్యాల: మోతే గ్రామం లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి పరిమితం కాకుండా గొప్ప విద్యావేత్తగా గుర్తింపు పొందినటువంటి గొప్ప నాయకులు అని అన్నారు.