పోలీసుల విస్తృత తనిఖీలు

పోలీసుల విస్తృత తనిఖీలు

కోనసీమ: సీఐ వీరబాబు ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్ చేశారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా ముఖ్య కూడళ్ళ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను ఆపి పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. గుర్తింపు పత్రాలు లేని వ్యక్తులను ప్రశ్నించి వివరాలు నమోదు చేశారు.