'సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

'సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

SRD: కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సర్కారు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతస్థాయిలో తీసుకెళ్లాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం నిజాంపేట మండలం రాంరెడ్డి పేటలో నూతనంగా నిర్మించిన జీపీ భవనాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్నట్లు ఆయన చెప్పారు.