VIDEO: 'పలమనేరు ప్రజలకు ముఖ్య గమనిక'
CTR: పలమనేరులో అనధికార లేఅవుట్ల, ప్లాట్‌లను LRS-2020 స్కీం ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి తెలియజేశారు. ఇందుకు జనవరి 23, 2026 వరకు అవకాశం ఉందన్నారు. ప్రజలు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందన్నారు. ఈ సదవకాశాన్ని పురపాలక సంఘ పరిధిలో గల లేఅవుట్, ప్లాట్‌ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.