గుర్తుతెలియని వాహనం ఢీకొని గొర్రెలు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని గొర్రెలు మృతి

MBNR: గుర్తుతెలియని వాహనం ఢీకొని 13 గొర్రెలు మృతి చెందిన ఘటన మిడ్జిల్(M) బోయినపల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు కేశ కృష్ణయ్య తెలిపిన వివరాల మేరకు.. ఇవాళ ఉదయం జాతీయ రహదారి 167 పక్కన నిద్రిస్తున్న గొర్రెలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 13 గొర్రెలు మృతి చెందగా, మరి కొన్నింటికి కాళ్లు విరిగిపోయాయన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాడు.