VIDEO: రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా బడ్జెట్: మంత్రి
NLR: రాష్ట్రాభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని మంత్రి నారాయణ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్ రూపొందించారని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మూలాపేట భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామిని మంత్రి కుటుంబ సభ్యులతో దర్శించుకుని అనంతరం మాట్లాడారు.