నలుగురు ఉత్తమ విద్యార్థుల ఎంపిక

నలుగురు ఉత్తమ విద్యార్థుల ఎంపిక

SRD: పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మునిపల్లి మండలం కంకోల్ విద్యార్థి వర్షిక, కంది మండలం చేర్యాల - గాయత్రి, ఆందోలు మండలం అక్సన్ పల్లి- శివచరణ్, బొల్లారం- ప్రసాద్ ఎంపికైనట్లు చెప్పారు.